రాగం: సామ
తాళం: రూపకమ్
పల్లవి
త్రిపురసున్దరి శఙ్కరి గురుగుహజనని మామవ
సమిష్టి చరణం
త్రిపురాది చక్రేశ్వరి సామ్రాజ్యప్రదకరి సామగానప్రియకరి సచ్చిదానన్ద సుఖకరి
మధ్యమ కాల సాహిత్యం
త్రిపురాసురాది భన్జని శ్రీపురవాస నిరన్జని వేదశాస్త్ర విశ్వాసిని విధిపూజిత వినోదిని
Muttuswami Deekshit : Tripurasundari Shankari