రాగం: ఉదయరవిచంద్రిక
తాళం: చతురశ్ర త్రిపుట
పల్లవి
శ్రీహరివల్లభే మాంపాహి
శ్రితభక్తసులభే సువర్ణాభే॥
అనుపల్లవి
ఏహి మే సదనం సామోదం
దేహి మే ధనధాన్య సంపదం॥
చరణం
బ్రహ్మరుద్రాది పదదాయిని
బ్రహ్మాండ వ్యాపిని పద్మిని॥
బ్రహ్మజనని జగన్మోహిని
భావరాగాది తోషిణి॥
మహితకీర్తిశాలిని తవపదే రతిరస్తుమే మణిమాలిని
మారకజనక వాసుదేవ హృత్ఖేలిని మంగళప్రదాయిని॥
Mysore Vasudevacharya : Sri HariVallabhe