స్వాతీ తిరుణాళ్ కృతి : సరోరుహాసనజాయే నవరాత్రి కీర్తనము (ఆరవ రోజు))

స్వాతీ తిరుణాళ్ కృతి : సరోరుహాసనజాయే

రాగం: పన్తువరాళి
తాళం: ఆది

పల్లవి:

సరోరుహాసనజాయే భవతి సామోద మంబ నమామి

అనుపల్లవి:

పురన్దరాది సురోత్తమసురుచిరకిరీట-
మణికిరణాఞ్చిత చరణే

చరణము:

యామినీశ మనోజ్ఞతమ రుచిభ్రమ మదవినివారణ పటుసిత
తామరస మృదుకోటరవాసిని సామజరాజ సదృశగమనే
కామమఞ్జు శరాసన నిరుపమకాన్తి హరచిల్లిచలననిహత-
భీమనిబిడాజ్ఞానమలే సులలామ శోభిఫాలతలే వర-
హేమ చారుభూషణలసితే మదహీన మౌనిహృదయైకపదే సుర-
భామినీ నివహగీతగుణే శశిధా మమన్దహసితే జయ భగవతి ॥1॥

మఙ్గళావర శాలివీణాసఙ్గికర మృదులాఙ్గుళి దలజిత-
తుఙ్గకల్పక కిసలయ నివహే దురిత సేవక తాపభరే
భృఙ్గసఞ్చయ వలయిత సుమ సురభీకృత ధమ్మిల్ల రచిత మద-
భఙ్గ సజలామ్భోదకులే నవపఙ్కజోపమ నయనయుగే లస-
దఙ్గరాగ ఘనసార హరిణమదహారభాసి కుచకుంభయుగే హరి-
పుఙ్గవోపమిత మధ్యతలే పరబోధరూపిణి పరే జగదీశ్వరి ॥2।

బాలచన్ద్రవతంసిని పరిజనపాలనైకపరే ఘనపాతక-
శైలభిధురాయిత చరితే కరుణాలవాలాయిత హృదయే
లోలరుచిరాళక పరివృత సువిశాల నిటిలాయిత వదనే
నాలమిహ ఫణినాయకోపి బతాలపితుమయి మహిమానం తే
న్తూలతాం నయ మమోద్యదవిద్యాజాలమాశు నను భారతి సకలం
ఫాలలోచన ముఖాఖిలవన్దిత పద్మనాభ పదసేవకనిరతే ॥3॥

Swati Tirunal Kriti: saroruhsanajaye( Navarathri krithi- 6)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s