ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలాంబికాయాః పరం (నవావరణ కృతి)

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలాంబికాయాఃపరం

రాగం: భైరవి 
తాళం: ఝంప

పల్లవి
శ్రీ కమలాంబికాయాః పరం నహిరే రే చిత్త
క్షిత్యాది శివాంత తత్వ స్వరూపిణ్యాః

అనుపల్లవి
శ్రీ కంఠ విష్ణు విరించాది జనయిత్ర్యాః
శివాత్మక విశ్వ కర్త్ర్యాః కారయిత్ర్యాః

మధ్యమ కాల సాహిత్యం
శ్రీ-కర బహిర్దశార చక్ర స్థిత్యాః
సేవిత భైరవీ భార్గవీ భారత్యాః

చరణం
నాద-మయ సూక్ష్మ రూప సర్వ సిద్ధి –
ప్రదాది దశ శక్త్యారాధిత మూర్తేః
శ్రోత్రాది దశ కరణాత్మక కుళ –
కౌళికాది బహు విధోపాసిత కీర్తేః
అభేద నిత్య శుద్ధ బుద్ధ ముక్త –
సచ్చిదానంద-మయ పరమాద్వైత స్ఫూర్తేః
ఆది మధ్యాంత రహితాప్రమేయ
గురు గుహ మోదిత సర్వార్థ సాధక పూర్తేః

మధ్యమ కాల సాహిత్యం
మూలాది నవాధార వ్యావృత్త దశ ధ్వని –
భేదజ్ఞ యోగి బృంద సంరక్షణ్యాః
అనాది మాయాऽవిద్యా కార్య కారణ వినోద –
కరణ పటు-తర కటాక్ష వీక్షణ్యాః

Sri Kamalaambikaayaah Param – Muttuswami

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s