ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబికాయై
రాగం: కాంభోజి
తాళం: అట
పల్లవి
కమలాంబికాయై కనకాంశుకాయై
కర్పూర వీటికాయై నమస్తే నమస్తే
అనుపల్లవి
కమలా కాంతానుజాయై కామేశ్వర్యై అజాయై
హిమ గిరి తనుజాయై హ్రీంకార పూజ్యాయై
మధ్యమ కాల సాహిత్యం
కమలా నగర విహారిణ్యై ఖల సమూహ సంహారిణ్యై
కమనీయ రత్న హారిణ్యై కలి కల్మష పరిహారిణ్యై
చరణం
సకల సౌభాగ్య దాయకాంభోజ చరణాయై
సంక్షోభిణ్యాది శక్తి యుత చతుర్థావరణాయై
ప్రకట చతుర్దశ భువన భరణాయై
ప్రబల గురు గుహ సంప్రదాయాంతఃకరణాయై
అకళంక రూప వర్ణాయై అపర్ణాయై సుపర్ణాయై
సు-కర ధృత చాప బాణాయై శోభన-కర మను కోణాయై
మధ్యమ కాల సాహిత్యం
సకుంకుమాది లేపనాయై చరాచరాది కల్పనాయై
చికుర విజిత నీల ఘనాయై చిదానంద పూర్ణ ఘనాయై
Kamalambikayai – Muttuswami