ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ సరస్వతి హితే 20Oct 2020Add a comment రాగం: మాంజి తాళం: ఆది పల్లవిశ్రీ సరస్వతి హితే శివేచిదానందే శివ సహితే అనుపల్లవివాసవాది మహితే వాసనాది రహితే చరణంకామ కోటి నిలయేకర ధృత మణి వలయేకోమళ-తర హృదయేగురు గుహోదయే మామవ సదయే Muttuswamy Dikshitulu :Saraswati Hite Like this:Like Loading... Related