రాగం: ఆరభి
తాళం: రూపకం
పల్లవి
శ్రీ సరస్వతి నమోऽస్తు తే
వరదే పర దేవతే
మధ్యమ కాల సాహిత్యం
శ్రీ పతి గౌరీ పతి గురు గుహ వినుతే
విధి యువతే
సమష్టి చరణం
వాసనా త్రయ వివర్జిత –
వర ముని భావిత మూర్తే
వాసవాద్యఖిల నిర్జర –
వర వితరణ బహు కీర్తే దర –
మధ్యమ కాల సాహిత్యం
హాస యుత ముఖాంబురుహే
అద్భుత చరణాంబురుహే
సంసార భీత్యాపహే
సకల మంత్రాక్షర గుహే
Muttuswamy Dikshitulu : Sri Saraswati