ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలాంబికయా(నవావరణ కృతి)

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలాంబికయా

రాగం: శంకరాభరణం  
తాళం: రూపకం

పల్లవి
శ్రీ కమలాంబికయా కటాక్షితోऽహం
సచ్చిదానంద పరిపూర్ణ బ్రహ్మాస్మి

అనుపల్లవి
పాక శాసనాది సకల దేవతా సేవితయా
పంకజాసనాది పంచ- కృత్యాకృత్భావితయా

మధ్యమ కాల సాహిత్యం
శోక హర చతుర పదయా
మూక ముఖ్య వాక్ప్రదయా
కోకనద విజయ పదయా
గురు గుహ తత్-త్రై-పదయా

చరణం
అనంగ కుసుమాద్యష్ట శక్త్యాకారయా
అరుణ వర్ణ సంక్షోభణ చక్రాకారయా
అనంత కోట్యండ నాయక శంకర నాయికయా
అష్ట వర్గాత్మక గుప్త-తరయా వరయా

మధ్యమ కాల సాహిత్యం
అనంగాద్యుపాసితయా అష్ట దళాబ్జ స్థితయా
ధనుర్బాణ ధర కరయా దయా సుధా సాగరయా

Sri Kamalambikaya Katakshitoham – Muttuswami

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s