రాగం: పున్నాగ వరాళి
తాళం: ఆది
పల్లవి
ఏహి అన్నపూర్ణే సన్నిధేహి సదా పూర్ణే సువర్ణే
అనుపల్లవి
పాహి పంచాశద్వర్ణే శ్రియం దేహి రక్త వర్ణే అపర్ణే
చరణము
కాశీ క్షేత్ర నివాసిని కమల లోచన విశాలిని
విశ్వేశ మనోల్లాసిని జగదీశ గురు గుహ పాలిని విద్రుమ
మధ్యమ కాల సాహిత్యము
పాశిని పున్నాగ వరాళి ప్రకాశిని
షట్-త్రింశత్-తత్వ వికాసిని సువాసిని
భక్త విశ్వాసిని చిదానంద విలాసిని
Muttuswami Dikshit : Ehi Annapoorne