ముత్తుస్వామి దీక్షితుల కృతి: కమలాంబాం భజరే
రాగం: కల్యాణి
తాళం: ఆది
పల్లవి
కమలాంబాం భజరే రే మానస
కల్పిత మాయా కార్యం త్యజ రే
అనుపల్లవి
కమలా వాణీ సేవిత పార్శ్వాం
కంబు జయ గ్రీవాం నత దేవాం
మధ్యమ కాల సాహిత్యము
కమలా పుర సదనాం మృదు గదనాం
కమనీయ రదనాం కమల వదనామ్
చరణము
సర్వాశా-పరిపూరక-చక్ర స్వామినీం
పరమ-శివ కామినీం
దుర్వాసార్చిత గుప్త-యోగినీం
దుఃఖ ధ్వంసినీం హంసినీమ్
నిర్వాణ నిజ సుఖ ప్రదాయినీం
నిత్య కల్యాణీం కాత్యాయనీం
శర్వాణీం మధుప విజయ వేణీం
సద్-గురు గుహ జననీం నిరంజనీమ్
మధ్యమ కాల సాహిత్యము
గర్విత భండాసుర భంజనీం
కామాకర్షిణ్యాది రంజనీం
నిర్విశేష చైతన్య రూపిణీం
ఉర్వీ తత్వాది స్వరూపిణీం
Kamalambam Bhajare – Muttuswami