ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికాయాః పరం

ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికయాః పరం

రాగం: కానడ 
తాళం: ఆది

పల్లవి
బాలాంబికాయాః పరం నహిరే రే చిత్త
భారతీ రమా సేవితాయాః శ్రీ

అనుపల్లవి
బాలేందు జిత ముఖ పంకజాయాః
భాను కోటి కోటి లావణ్యాయాః

చరణము
భూ-సురాది త్రి-సహస్ర మునీశ్వర –
పూజిత పర దేవతాయాః
భవ రోగ హర వైద్య పతీశ్వర –
సుఖ-కర్యాః గురు గుహ జనన్యాః

మధ్యమ కాల సాహిత్యము
భాసమాన వైద్య పురీశ్వర్యాః
వాంఛిత ఫల ప్రదేశ్వర్యాః
ఫుల్ల కల్హార మాలాది ధారిణ్యాః నిరంజన్యాః

Balambikayah param- Muttuswami

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s