ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికయా కటాక్షితోహమ్
రాగం: శ్రీ రంజని
తాళం: ఏకమ్
పల్లవి
బాలాంబికయా కటాక్షితోऽహం
బుధ జనాది నుత త్రి-కూట వరయా
సమష్టి చరణము
నీల మేఘ జిత వేణీ యుతయా
నీల కంఠ గురు గుహ మోదితయా
మధ్యమ కాల సాహిత్యము
లీలయా భండ కుమార హరయా
శూల చక్రాది శోభిత కరయా
Balambikaya samrakshitoham- Muttuswami
Wonderful website.
👏👏👏👏👌👌👌👌👌
LikeLike