ముత్తుస్వామి దీక్షితుల కృతి: బాలాంబికే పాహి
రాగం: మనోరంజని
తాళం: మఠ్యం
పల్లవి
బాలాంబికే పాహి భద్రం దేహి దేహి
సమష్టి చరణము
సాలోకాది ముక్తి సామ్రాజ్య దాయిని
శంకర నారాయణ మనోరంజని ధనిని
మధ్యమ కాల సాహిత్యము
నీల కంఠ గురు గుహ నిత్య శుద్ధ విద్యే
Balambike pahi- Muttuswami