స్వాతీ తిరుణాళ్ కృతి : దేవి జగజ్జనని దేహి (నవరాత్రి కీర్తనము (మొదటి రోజు))

స్వాతీ తిరుణాళ్ కృతి : దేవి జగజ్జనని దేహి

రాగం: శఙ్కరాభరణం
తాళం: ఆది

పల్లవి:

దేవి జగజ్జనని దేహి కృపయా మమ
తావకచరణభక్తిమ్‌

అనుపల్లవి:

దేవ మకుటమణి దేదీప్యమాన పాదే
కేవలానన్దపూర్ణే కీరసువాణి వాణి

చరణము:

వీణాపుస్తక రఞ్జిత కరతలవిహసిత కుఞ్జవరేమ్బికే
వేణీమఞ్జిమపుఞ్జ వినిర్జిత వితత ఘనాఘనమాలికే
ఏణీమద వినివారణ నిపుణతరేక్షణ హృతనతపాతకే
శాణోల్లీఢ మహామణిభూషణ శాలిని బుధజనపాలికే
ప్రీణితమునిగేయే ద్రుహిణజాయే పరమమేయే నిరపాయే ॥1॥

సకలకలాలయ శారద హిమకర సదృశవిలాస యుతాననే
మకరవరాఙ్క శరాసనమౌర్వి మహితతరాళక మోహనే
శుకసనకాది మునీశ్వరవిరచిత సున్దరపదయుగ పూజనే
వికతజటా లసితేన్దుకలాపిని విమలసరోజ వరాసనే
వికచకమలపాదే విహతభేదే నిహతఖేదే భృతమోదే ॥2॥

జ్యోతిర్మయ నవహారాయిత సజ్జ్యోతిష తన్త్రవిభూషితే
మాతర్మేదుర మీమాంసాగమమాంసిళితోరు యుగాఞ్చితే
చేతోహరతర శబ్దాగమ కాఞ్చీలతికా గుణశోభితే
పాతకహర పాద్మాదిపురాణ పాదితపాణి విరాజితే
వీతశమలహృద్యే కలితవిద్యే త్రిజగదాద్యే నిరవద్యే ॥3॥

అరుణతరాధర పరిలసదతి మృదుహసిత ద్యుతిపటలోజ్జ్వలే
శరణసమాగత జనపరిపాలన సతతోద్యత కరుణాకులే
పరిజనవిరచిత నవరాత్రోత్సవ పరితోషిత హృదయామలే
కురు కరుణామయి భజనపరే మయి కున్దముకుళరదనే తులే
భూరిశుభకరాణి అఘహరాణీ నుతిపరాణి కరవాణి ॥4॥

Swati Tirunal Kriti: Devi Jagajjanani Dehi( Navarathri krithi- 1)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s