పంచాంగం 01-11-2020 ఆదివారము

శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, కృష్ణపక్షే, ప్రతిపత్తిథౌ, భానువాసరే సూర్యోదయం 06:18 సూర్యాస్తమయం 05:41తిథి కృష్ణ ప్రతిపత్రాత్రి 10:49నక్షత్రంభరణిరాత్రి 08:55యోగమువ్యతీపాతరాత్రి తెల్లవారుజాము 05:16కరణంబాలవపగలు 09:33కౌలవరాత్రి 10:49అమృత ఘడియలుపగలు 03:32నుండి05:20దుర్ముహూర్తంపగలు 04:10నుండి04:55వర్జ్యంఉదయం 06:32వరకుఈ రోజు పంచాంగం పాతార్క యోగః (స్నాన దానాదులు అనన్త…

పంచాంగం 31-10-2020 శనివారము

శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్లపక్షే, పూర్ణిమాయాం, శనివాసరే సూర్యోదయం 06:17 సూర్యాస్తమయం 05:41తిథి శుక్ల పూర్ణిమరాత్రి 08:18నక్షత్రంఅశ్వినిసాయంత్రము 05:57యోగముసిద్ధిరాత్రి తెల్లవారుజాము 04:24కరణంభద్రఉదయం 07:02బవరాత్రి 08:18అమృత ఘడియలుపగలు 09:51నుండి11:39దుర్ముహూర్తంఉదయం 06:17నుండి07:48వర్జ్యంపగలు 01:27నుండి03:15రాత్రి తెల్లవారుజాము 04:44నుండిఈ రోజు పంచాంగం కన్యాకుబ్జే సముద్ర స్నానాదులు…

పంచాంగం 30-10-2020 శుక్రవారము

శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్లపక్షే, చతుర్దశ్యాం, శుక్రవాసరే సూర్యోదయం 06:17 సూర్యాస్తమయం 05:42తిథి శుక్ల చతుర్దశిసాయంత్రము 05:45నక్షత్రంరేవతిపగలు 02:56యోగమువజ్రరాత్రి 03:30కరణంవణిజసాయంత్రము 05:45అమృత ఘడియలుపగలు 12:15నుండి02:02దుర్ముహూర్తంపగలు 08:34నుండి09:20పగలు 12:22నుండి01:08వర్జ్యంలేదుఈ రోజు పంచాంగం కోజాగరీ వ్రతం ( కౌముదీ పూజ), భార్గవరాకావ్రతం, (శ్రాద్ధతిథిః…

పంచాంగం 29-10-2020 గురువారము

శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్లపక్షే, త్రయోదశ్యాం, గురువాసరే సూర్యోదయం 06:17 సూర్యాస్తమయం 05:42తిథి శుక్ల త్రయోదశిపగలు 03:16నక్షత్రంఉత్తరాభాద్రపగలు 11:59యోగముహర్షణరాత్రి 02:36కరణంతైతులపగలు 03:16గరజిరాత్రి తెల్లవారుజాము 04:31అమృత ఘడియలుఉదయము 06:38నుండి08:25దుర్ముహూర్తంపగలు 10:05నుండి10:51పగలు 02:39నుండి03:25వర్జ్యంరాత్రి 01:28నుండి03:16ఈ రోజు పంచాంగం అనధ్యాయః, (శ్రాద్ధతిథిః - లేదు)గమనిక…

పంచాంగం 28-10-2020 బుధవారము

శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్లపక్షే, ద్వాదశ్యాం, బుధవాసరే సూర్యోదయం 06:16 సూర్యాస్తమయం 05:43తిథి శుక్ల ద్వాదశిపగలు 12:55నక్షత్రంపూర్వాభాద్రపగలు 09:11యోగమువ్యాఘాతరాత్రి 01:47కరణంబాలవపగలు 12:55కౌలవరాత్రి 02:05అమృత ఘడియలులేవుదుర్ముహూర్తంపగలు 11:37నుండి12:22వర్జ్యంరాత్రి 07:54నుండి09:41ఈ రోజు పంచాంగం గోద్వాదశీ, ప్రదోషః, ప్రదోష పూజా, (శ్రాద్ధతిథిః - త్రయోదశీ)గమనిక…

పంచాంగం 27-10-2020 మంగళవారము

శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్లపక్షే, ఏకాదశ్యాం, కుజవాసరే సూర్యోదయం 06:16 సూర్యాస్తమయం 05:43తిథి శుక్ల ఏకాదశిపగలు 10:47నక్షత్రంశతభిషంఉదయం 06:36యోగముధ్రువరాత్రి 01:07కరణంభద్రపగలు 10:47బవరాత్రి 11:51అమృత ఘడియలురాత్రి 12:19నుండి02:05దుర్ముహూర్తంపగలు 08:33నుండి09:19రాత్రి 10:44నుండి11:34వర్జ్యంపగలు 01:41నుండి03:27ఈ రోజు పంచాంగం సర్వేషాం విజయైకాదశీ, గోపద్మవ్రతారంభః, తులసీవ్రతారంభః, రంగవల్లీ…

పంచాంగం 26-10-2020 సోమవారము

శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్లపక్షే, దశమ్యాం, సోమవాసరే సూర్యోదయం 06:16 సూర్యాస్తమయం 05:44తిథి శుక్ల దశమిపగలు 09:01నక్షత్రంశతభిషంపూర్తియోగమువృద్ధిరాత్రి 12:39కరణంగరజిపగలు 09:01వణిజరాత్రి 09:54అమృత ఘడియలురాత్రి 10:44నుండి12:29దుర్ముహూర్తంపగలు 12:23నుండి01:09పగలు 02:41నుండి03:26వర్జ్యంపగలు 12:15నుండి01:59ఈ రోజు పంచాంగం దశరథగౌరీవ్రతం, ద్విదళవ్రతారంభః, (శ్రాద్ధతిథిః - ఏకాదశీ)గమనిక :…

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి (తొమ్మిదవ రోజు)

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి పర్వతనన్దిని మామయి https://www.youtube.com/watch?v=2xNTJA_vrxk రాగం: ఆరభి తాళం: ఆది పల్లవి: పాహి పర్వతనన్దిని మామయిపార్వణేన్దుసమవదనే అనుపల్లవి: వాహినీతటనివాసిని కేసరి-వాహనే దితిజాళివిదారణే చరణము: జంభవైరిముఖనతే కరి-కుమ్భపీవరకుచవినతే వర-శంభులలాటవిలోచనపావక-సమ్భవే సమధికగుణవసతే ॥1॥ కఞ్జదళనిభలోచనే మధు-మఞ్జుతరమృదుభాషణే మద-కుఞ్జరనాయకమృదుగతిమఞ్జిమ-భఞ్జనాతిచణమన్థరగమనే ॥2॥…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే శివే పాహిమాం (నవావరణ కృతి)

https://www.youtube.com/watch?v=i6YHkAthwVM ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే శివే పాహిమాం రాగం: శ్రీ తాళం: ఖణ్డ ఏకం పల్లవిశ్రీ కమలామ్బికే శివే పాహిమాం లలితేశ్రీపతివినుతే సితాసితే శివ సహితే సమష్ఠిచరణంరాకాచన్ద్రముఖీ రక్షితకోలముఖీరమావాణీసఖీ రాజయోగ సుఖీశాకమ్బరి శాతోదరి చన్ద్రకలాధరిశఙ్కరి శఙ్కర గురుగుహ భక్త వశఙ్కరిఏకాక్షరి…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బా జయతి అమ్బా (నవావరణ కృతి)

https://www.youtube.com/watch?v=6PDkVN2QLmg ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బా జయతి అమ్బా రాగం: ఆహిరి తాళం: రూపకం పల్లవిశ్రీ కమలామ్బా జయతి అమ్బాశ్రీ కమలామ్బా జయతి జగదామ్బాశ్రీ కమలామ్బా జయతిశృఙ్గార రస కదమ్బా మదమ్బాశ్రీ కమలామ్బా జయతిచిద్బిమ్బా ప్రతిబిమ్బేన్దు బిమ్బాశ్రీ కమలామ్బా జయతిశ్రీపుర బిన్దు…

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే అవావ (నవావరణ కృతి)

https://www.youtube.com/watch?v=kl46BivHD8Y ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికే అవావ రాగం: ఘణ్ట తాళం: ఆది పల్లవిశ్రీ కమలామ్బికే అవావశివే కరధృత శుక శారికే అనుపల్లవిలోకపాలిని కపాలిని శూలిని లోకజనని భగమాలిని సకృదాలోకయ మాం సర్వ సిద్ధిప్రదాయికే త్రిపురామ్బికే బాలామ్బికే చరణంసన్తప్త హేమ సన్నిభ…

ముత్తుస్వామి దీక్షితుల కృతి:శ్రీ కమలామ్బికాయాం భక్తిం (నవావరణ కృతి)

https://www.youtube.com/watch?v=1ZQFCzKmyXw ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీ కమలామ్బికాయాం భక్తిం రాగం: శహన తాళం: తిశ్ర త్రిపుట పల్లవిశ్రీ కమలామ్బికాయాం భక్తిం కరోమిశ్రితకల్ప వాటికాయాం చణ్డికాయాం జగదమ్బికాయాం అనుపల్లవిరాకాచన్ద్రవదనాయాం రాజీవనయనాయాంపాకారినుత చరణాయాం ఆకాశాది కిరణాయాంహ్రీంకారవిపినహరిణ్యాం హ్రీంకారసుశరీరిణ్యాంహ్రీంకారతరుమన్జర్యాం హ్రీంకారేశ్వర్యాం గౌర్యాం చరణంశరీరత్రయ విలక్షణ సుఖతర స్వాత్మాను…

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత (ఎనిమిదవ రోజు)

స్వాతీ తిరుణాళ్ కృతి : పాహి జనని సన్తతం మామిహామలపరిణత https://www.youtube.com/watch?v=9aiwSMa2NsY రాగం: నాట్టకురఞ్జి తాళం: చాపు పల్లవి: పాహి జనని సన్తతం మామిహామలపరిణత- విధువదనే అనుపల్లవి: దేవి సకలశుభదే హిమాచలకన్యేసాహసికదారుణ చణ్డముణ్డనాశిని చరణము: బాలసోమధారిణీ పరమకృపావతినీలవారిద నిభనేత్రే రుచిరశీలేఫాలలసిత వరపాటీరతిలకే…

రాజరాజేశ్వరి కీర్తనలు

రాజరాజేశ్వరి కీర్తనలు శ్యామశాస్త్రుల్లవారి కీర్తన : పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి శ్యామశాస్త్రుల్లవారి గీతము :పార్వతి జనని భవాని శ్రీ రాజరాజేశ్వరి ముత్తుస్వామి దీక్షితుల కీర్తన :మాతంగి శ్రీ రాజరాజేశ్వరి ముత్తుస్వామి దీక్షితుల కృతి : శ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి ముత్తుస్వామి…

ముత్తుస్వామి దీక్షితుల కృతి : శ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి

https://www.youtube.com/watch?v=wZa2HriDLHg&t=160s రాగం: పూర్ణచంద్రిక  తాళం: ఆది పల్లవిశ్రీ రాజరాజేశ్వరి త్రిపురసున్దరి శివే పాహిమామ్ వరదే అనుపల్లవి నీరజాసనాది పూజితాపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే చరణము శౌరి విరిన్చాది వినుత సకళే శఙ్కర ప్రాణ వల్లభే కమలే నిరతిశయ సుఖప్రదే నిష్కళే…

ముత్తుస్వామి దీక్షితుల కృతి : త్రిపురసున్దరి శఙ్కరి

https://www.youtube.com/watch?v=3IsBVKeXO5w రాగం: సామ  తాళం: రూపకమ్ పల్లవిత్రిపురసున్దరి శఙ్కరి గురుగుహజనని మామవ సమిష్టి చరణం త్రిపురాది చక్రేశ్వరి సామ్రాజ్యప్రదకరి సామగానప్రియకరి సచ్చిదానన్ద సుఖకరి మధ్యమ కాల సాహిత్యం త్రిపురాసురాది భన్జని శ్రీపురవాస నిరన్జని వేదశాస్త్ర విశ్వాసిని విధిపూజిత వినోదిని Muttuswami Deekshit…

ముత్తుస్వామి దీక్షితుల కృతి : పఞ్చాశత్పీఠరూపిణి

https://www.youtube.com/watch?v=WnU-JcjyPuE రాగం: దేవగాన్ధారమ్  తాళం: ఆది పల్లవిపఞ్చాశత్పీఠరూపిణి మామ్ పాహి శ్రీరాజరాజేశ్వరి అనుపల్లవిపఞ్చదశాక్షరి పాణ్డ్యకుమారి పద్మనాభ సహోదరి శఙ్కరి మధ్యమ కాల సాహిత్యం మంద స్మిత మహా దేవ మనోల్లాసిని నళిని చరణందేవి జగజ్జనని చిద్రూపిణి దేవాదినుత గురుగుహ రూపిణి దేశకాల…

పంచాంగం 25-10-2020 ఆదివారము

శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్లపక్షే, నవమ్యాం,రవివాసరే సూర్యోదయం 06:15 సూర్యాస్తమయం 05:44తిథి శుక్ల నవమిఉదయము 07:42నక్షత్రంధనిష్ఠరాత్రి తెల్లవారుజాము 04:23యోగముగండరాత్రి 12:29కరణంకౌలవఉదయము 07:42తైతులరాత్రి 08:22అమృత ఘడియలుసాయంత్రము 05:13నుండి06:56దుర్ముహూర్తంపగలు 04:12నుండి04:58వర్జ్యంఉదయం 06:56వరకు08:39ఈ రోజు పంచాంగం సోమపదం, దశాదిత్యవ్రతం, అపరాజితపూజా, సీమోల్లంఘనం, విజయముహూర్తం: (1)…

పంచాంగం 24-10-2020 శనివారము

శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, శరదృతౌ, ఆశ్వయుజమాసే, శుక్లపక్షే, అష్టమ్యాం, శనివాసరే సూర్యోదయం 06:15 సూర్యాస్తమయం 05:45తిథి శుక్ల అష్టమిఉదయము 06:59నక్షత్రంశ్రవణంరాత్రి 02:38యోగముశూలరాత్రి 12:42కరణంబవఉదయము 06:59బాలవరాత్రి 07:21అమృత ఘడియలుపగలు 03:45నుండి05:25దుర్ముహూర్తంఉదయం 06:15నుండి07:47వర్జ్యంఉదయం 0౭:౨౨వరకుఈ రోజు పంచాంగం అనధ్యాయః,దుర్గాష్టమీ (మహాష్టమీ/ కాలికాష్టమీ), ఆయుధ పూజా, మహానవమీ…