సుమతీ శతకము-40

సుమతీ శతకము.

క.కొక్కోకమెల్ల జదివిన
జక్కనివాడైన రాజ చంద్రుండైనన్
మిక్కిలి రొక్కంబీయక
చిక్కుదురా వారంకాంత | సిద్ధము సుమతీ!

తాత్పర్యము : సుమతీ! పూర్తి ధనమేయకున్నచో, కొక్కోకుడు అనుకవి రుచించిన కామశాస్త్రము అంతటిని చదివినవాఅడైననూ రాజులలో శ్రేష్ఠుడైననూ గొప్ప అందగాడైననూ వెలయాలు సౌఖ్యము ఇవ్వదు. దానికి ధనము ప్రధానము.

Sumati Shatakamu – 40

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s