సుమతీ శతకము-39

సుమతీ శతకము.

క.కొంచెపు నరుసంగతిచే
నంచితముగ గీడువచ్చు | నదియెట్లన్నన్
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకు జేటువచ్చు | మహిలో సుమతీ!

తాత్పర్యము : సుమతీ! అల్పబుద్ధిగల వానితో స్నేహము వలన ఎంతటి వారి కైనా ఏదో నొక సమయాన ఆపదలు సంభవించును. అది యెట్లనగా మంచములో ఉన్న చిన్ని నల్లి కుట్టిన ఆ నల్లి ఉన్న మంచమును ఎండలో వేయుట, కర్రతో కొట్టుట మున్నగు ఆపదలు వచ్చును కదా.

Sumati Shatakamu – 39

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s