వేమన శతకం – 38

వేమన శతకం

ఆ.గొడ్డుటావు బిదుక | గుండ గొంపపోయిన
పాలనీక తన్ను | బండ్లు రాల
లోభివాని నడుగ | లాభంబు లేదయా
విశ్వదాభిరామ | వినురవేమ!

తాత్పర్యము: ఓ వేమా! గొడ్డుటావును పితుకుటకు వెళ్ళిననూ పెద్ద కుండను తీసికొని అది పాలీయ్దు పైగా పండ్లురాలిపోవునట్లుగా తన్నును. అట్లే లోభిని యాచించి ఏ మాత్రమును ప్రయోజనము పొందలేము. పైగా అవమానకరమైన మాటలు వినవలసి వచ్చును.

Vemana Shatakam -38

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s