సుమతీ శతకము-35

సుమతీ శతకము.

క.కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుండు గవయ | గూడుట యెల్లన్
బ్రేమమున జెఱకుపిప్పికి
జీమలు వెస మూగినట్లు | సిద్ధము సుమతీ
!

తాత్పర్యము : సుమతీ!ఒక విటుడు తృప్తియగునట్లుగా భోగించి విడిచిన స్త్రీని, మరియొక విటుడు ఆ స్త్రీని అనుభవింపకోరుట చెఱకునందలి రసమును సంపూర్ణముగా తీసివేసిన తర్వాత, ఆ పిప్పికై చీమల దండు ముసురుకొన్నట్లుగా అగును.

Sumati Shatakamu – 35

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s