వేమన శతకం – 34

వేమన శతకం

ఆ. నీళ్ళలోన మొసలి| నిగిడి యేనుగు చంపు
బైట గుక్కచేత | భంగపడును
స్థాన బల్మి గాని| తన బల్మి కాదయా
విశ్వదాభిరామ | వినురవేమ!

తాత్పర్యము: ఓ వేమా! మొసలి నీటిలో ఉన్నంత వరకు ఏనుగునైనా పట్టి చంపగలదు. ఆ మొసలి బయట నేలపై కుక్క చేత కూడా ఓడింపబడును. అట్లే తాను నివసించు స్థాన బలము వలన మొసలి కి ఆ బలము కలుగుచున్నది కానీ అది దాని స్వబలము కాదు.

Vemana Shatakam -34

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s