వేమన శతకం – 32

వేమన శతకం

ఆ. నీళ్ళ మీద నోడ నిగిడి | తిన్నగ బ్రాకు
బైట మూరెడైన | బాఱలేదు
నెలవు తప్పుచోట | నీర్పరి కొరగాడు
విశ్వదాభిరామ | వినురవేమ!

తాత్పర్యము: ఓ వేమా! నీటి యందు పడవ చక్కగా నడుచును. భూమి మీద మూరెడైననూ పోజాలదు. అట్లే స్థానముకాని చోట ఎంత నేర్పరియైనను పనిని సాధించుటకు పనికిరాడు.

Vemana Shatakam -32

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s