సుమతీ శతకము-31

సుమతీ శతకము.

క. కరణము సాధై యున్నను
గరి మద మిడిగినను బాము | గఱవకయున్నన్
ధర దేలు మీటకున్నను
గర మరుదుగ లెక్క గొనర | గదరా సుమతీ!

తాత్పర్యము : సుమతీ! ఈ భూమి యందు ప్రజలు గ్రామలెక్కలు వ్రాయు కరణము మంచివాడైననూ, ఏనుగు మదముపోయినదైననూ, పాము కరవకున్ననూ, తేలు కుట్టకున్ననూ, ప్రజలు ఆశ్చర్యమును పొందిన వారై మిక్కిలి తేలిక భావముతో చూతురు.  

Sumati Shatakamu – 31

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s