వేమన శతకం – 30

వేమన శతకం

ఆ. తామసించి చేయ| దగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు|విషమెయగును
పచ్చికాయ దెచ్చి| పండింప ఫలమౌనె
విశ్వదాభిరామ | వినురవేమ!

తాత్పర్యము: ఓ వేమా! ఏ కార్యమునైననూ కోపముతో చేయకూడదు. ఒక వేళ తొందరపడి చేసిననూ అది చెడిపోవును. పచ్చికాయలను తెచ్చిపండవేసినచో అవి పక్వమునకు వచ్చి పండవు కదా!

Vemana Shatakam -30

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s