సుమతీ శతకము-28

సుమతీ శతకము.

క. కమలములు నీట బాసిన
గమలాప్తుని రశ్మి సోకి | కమిలిన భంగిన్
దమ దమ నెలవులు దప్పిన
దమ మిత్రులు శత్రులౌట | తథ్యము సుమతీ!

తాత్పర్యము : సుమతీ! కమలములకు నివాసము నీరు. ఆ కమలములు తమ నివాసమైన నీటిని విడిచిపెట్ట్న తరువాత మిత్రుడే అయినను ఆ సూర్యుని వేడిచే కమిలిపోవును. అట్లే మానవులు తమ  తమ సహజ స్థానములను విడిచిపెట్టినచో, తమ స్నేహితులే విరోధులుగా మారి బాధింతురు. ఇది నిజము.

Sumati Shatakamu – 28

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s