వేమన శతకం – 28

వేమన శతకం

ఆ. కానివారితోడ | గలసి మెలగుచున్న
గాని వాని గానె | కాంతురవని
తాటి క్రింద బాలు| త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ | వినురవేమ!

తాత్పర్యము: ఓ వేమా! యోగ్యత లేని వారితో కలసి తిరుగుచున్నచో అట్టి వానిని, ప్రజలు అయోగ్యునిగానే భావిస్తారు. ఎట్లనగా తాటిచెట్ల కింద కూర్చొని పాలు త్రాగుచున్ననూ, కల్లు త్రాగుచున్నారని జనులు భావింతురు గదా!

Vemana Shatakam -28

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s