ధర్మము… సుమతీ శతకము-37 31 Jul 2020 సుమతీ శతకము. క.కులకాంత తోడ నెప్పుడుగలహింపకు, వట్టి తప్పు | ఘటియింపకుమీకలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింటనుండ | నొల్లదు సుమతీ| తాత్పర్యము : చీటిమాటికి భార్యతో తగవులు పెట్టుకొనరాదు. లేని నేరములను ఆమెపై ఆరోపించరాదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటినీరు క్రింద…
పంచాంగం పంచాంగం 01-08-2020 శనివారము 31 Jul 2020 శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, త్రయోదశ్యాం, శనివాసరే సూర్యోదయం 05:59 సూర్యాస్తమయం 06:46తిథి శుక్ల త్రయోదశిరాత్రి 09:56నక్షత్రంమూలఉదయం 06:48యోగమువైధృతిపగలు 09:23కరణంకౌలవపగలు 10:20తైతులరాత్రి 09:56అమృత ఘడియలురాత్రి 02:03నుండి03:39దుర్ముహూర్తంఉదయం 05:59నుండి07:41వర్జ్యంఉదయం 06:48వరకుసాయంత్రము 04:25నుండి06:02ఈ రోజు పంచాంగం శనిత్రయోదశీ (ఉపవాసము, ప్రదోషకాల శివపూజా,…
ధర్మము… వేమన శతకం – 36 30 Jul 2020 వేమన శతకం ఆ. కులము గలుగువారు| గోత్రంబు గలవారువిద్య చేత విఱ్ఱ| వీగు వారుపసిడిగల్గువాని| బానిస కొడుకులువిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! మంచి కులము నందు పుట్టిన వారును, మంచి వారసత్వము గల వారును, విద్య చేత గర్వించు…
పంచాంగం పంచాంగం 31-07-2020 శుక్రవారము 30 Jul 2020 శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, ద్వాదశ్యాం,శుక్రవాసరే సూర్యోదయం 05:58 సూర్యాస్తమయం 06:46తిథి శుక్ల ద్వాదశిరాత్రి 10:44నక్షత్రంజ్యేష్ఠఉదయం 07:05యోగముఐంద్రపగలు 11:12కరణంబవపగలు 11:17బాలవరాత్రి 10:44అమృత ఘడియలురాత్రి 12:28నుండి02:03దుర్ముహూర్తంపగలు 08:32నుండి09:23పగలు 12:48నుండి01:39వర్జ్యంరాత్రి తెల్లవారుజాము 05:13నుండిఈ రోజు పంచాంగం వరలక్ష్మీ వ్రతం, దామోదరద్వాదశీ, విష్ణు…
ధర్మము… సుమతీ శతకము-36 29 Jul 2020 సుమతీ శతకము. క.కారణములేని నగవునుబేరణమును లేని లేమ పృథివీస్థలిలోబూరణములేని బూరెయువీరణములేని పెండ్లి వృథరా సుమతీ! తాత్పర్యము : సుమతీ! కారణము లేకుండా నవ్వుట, రవిక లేనట్టి స్త్రీయును, పూర్ణములేని బూరెయును, మంగళవాద్యములు లేని పెండ్లియును, ఇవి అన్నీ నిరుపయోగమైనవి. Sumati Shatakamu…
పంచాంగం పంచాంగం 30-07-2020 గురువారము 29 Jul 2020 శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, ఏకాదశ్యాం, గురువాసరే సూర్యోదయం 05:58 సూర్యాస్తమయం 06:46తిథి శుక్ల ఏకాదశిరాత్రి 11:51నక్షత్రంఅనురాధఉదయం 07:40యోగముబ్రహ్మపగలు 01:16కరణంవణిజపగలు 12:34భద్రరాత్రి 11:51అమృత ఘడియలురాత్రి 10:30నుండి12:03దుర్ముహూర్తంపగలు 10:14నుండి11:05పగలు 03:21నుండి04:12వర్జ్యంపగలు 01:08నుండి02:41ఈ రోజు పంచాంగం సర్వేషాం పుత్రైకాదశీ, ఏకాదశీ గురువార…
ధర్మము… వేమన శతకం – 35 28 Jul 2020 వేమన శతకం ఆ. కులములేనివాడు | కలిమిచే వెలయునుకలిమి లేనివాడు | కులము దిగునుకులముకన్నభువిని | కలిమి ఎక్కువసుమీవిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! కులము తక్కువవాడు అయినను సంపద ఉన్న యెడల గొప్పవాడుగా కీర్తి పొందును. భాగ్యము లేనివాడు…
పంచాంగం పంచాంగం 29-07-2020 బుధవారము 28 Jul 2020 శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, దశమ్యాం, బుధవాసరే సూర్యోదయం 05:58 సూర్యాస్తమయం 06:47తిథి శుక్ల దశమిరాత్రి 01:17నక్షత్రంవిశాఖపగలు 08:33యోగముశుక్లపగలు 03:35కరణంతైతులపగలు 02:08గరజిరాత్రి 01:17అమృత ఘడియలురాత్రి 09:39నుండి11:12దుర్ముహూర్తంపగలు 11:57నుండి12:48వర్జ్యంపగలు 12:24నుండి01:57ఈ రోజు పంచాంగం దధివ్రతారంభః , (శ్రాద్ధతిథిః-దశమీ ) గమనిక…
ధర్మము… సుమతీ శతకము-35 27 Jul 2020 సుమతీ శతకము. క.కాముకుడు దనిసి విడిచినకోమలి బరవిటుండు గవయ | గూడుట యెల్లన్బ్రేమమున జెఱకుపిప్పికిజీమలు వెస మూగినట్లు | సిద్ధము సుమతీ! తాత్పర్యము : సుమతీ!ఒక విటుడు తృప్తియగునట్లుగా భోగించి విడిచిన స్త్రీని, మరియొక విటుడు ఆ స్త్రీని అనుభవింపకోరుట చెఱకునందలి…
పంచాంగం పంచాంగం 28-07-2020 మంగళవారము 27 Jul 2020 శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, నవమ్యం, కుజవాసరే సూర్యోదయం 05:57 సూర్యాస్తమయం 06:47తిథి శుక్ల నవమిరాత్రి 03:00నక్షత్రంస్వాతిపగలు 09:42యోగముశుభసాంయంత్రము 06:06కరణంబాలవఉదయం 03:58కౌలవసాయంత్రము 03:00అమృత ఘడియలురాత్రి 12:10నుండి01:42దుర్ముహూర్తంపగలు 08:31నుండి09:22రాత్రి 11:15నుండి12:00వర్జ్యంపగలు 03:02నుండి04:33ఈ రోజు పంచాంగం మంగళగౌరీ వ్రతం, కౌమారీ పూజా…
పంచాంగం పంచాంగం 27-07-2020 సోమవారము 26 Jul 2020 శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, సప్తమ్యాం తదుపరి అష్టమ్యాం, సోమవాసరే సూర్యోదయం 05:57 సూర్యాస్తమయం 06:47తిథి శుక్ల సప్తమిఉదయం 07:09శుక్ల అష్టమిరాత్రి తెల్లవారుజాము 04:57నక్షత్రంచిత్రపగలు 11:04యోగముసాధ్యరాత్రి 08:49కరణంవణిజఉదయం 07:09భద్రసాయంత్రము 06:03బవరాత్రి తెల్లవారుజాము 04:57అమృత ఘడియలుఉదయం 06:34వరకురాత్రి 01:24నుండి02:54దుర్ముహూర్తంపగలు 12:48నుండి01:39పగలు…
ధర్మము… సుమతీ శతకము-34 26 Jul 202026 Jul 2020 సుమతీ శతకము. క. కాదుసుమీ దుస్సంగతిపోదుసుమీ కీర్తికాంత | పొందిన పిదపన్,వాదుసుమీ యప్పిచ్చుటలేదుసుమీ సతులవలపు | లేశము సుమతీ! తాత్పర్యము : సుమతీ!దుర్జనుడితో స్నేహము చేయరాదు. కీర్తివచ్చినను పిదప నశించదు. అప్పులిచ్చుట తగవులకు మూలము. స్త్రీలకడ కొద్ది మాత్ర్ము కూడా ప్రేమ…
పంచాంగం పంచాంగం 26-07-2020 ఆదివారము 25 Jul 2020 శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, షష్ఠ్యాం,రవివాసరే సూర్యోదయం 05:57 సూర్యాస్తమయం 06:48తిథి శుక్ల షష్ఠిపగలు 09:32నక్షత్రంహస్తపగలు 12:37యోగముసిద్ధరాత్రి 11:43కరణంతైతులపగలు 09:32గరజిరాత్రి 08:21అమృత ఘడియలుఉదయం 07:02నుండి08:32రాత్రి తెల్లవారుజాము05:05నుండిదుర్ముహూర్తంసాయంత్రము 05:05నుండి05:57వర్జ్యంరాత్రి 08:06నుండి09:36ఈ రోజు పంచాంగం భాను సప్తమి(స్నానం,దానం తథా శ్రాధం సర్వం…
పంచాంగం పంచాంగం 25-07-2020 శనివారము 24 Jul 2020 శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, పంచమ్యాం, శనివాసరే సూర్యోదయం 05:57 సూర్యాస్తమయం 06:48తిథి శుక్ల పంచమిపగలు 12:02నక్షత్రంఉత్తరఫల్గునిపగలు 02:18యోగముశివరాత్రి 02:44కరణంబాలవపగలు 12:02కౌలవరాత్రి 10:47అమృత ఘడియలుఉదయం 07:37నుండి09:06దుర్ముహూర్తంఉదయం 05:57నుండి07:40వర్జ్యంరాత్రి 10:07నుండి11:36ఈ రోజు పంచాంగం వేంకటేశ్వర వ్రతం, నాగ పంచమీ, గరుడ…
ధర్మము… వేమన శతకం – 34 23 Jul 2020 వేమన శతకం ఆ. నీళ్ళలోన మొసలి| నిగిడి యేనుగు చంపుబైట గుక్కచేత | భంగపడునుస్థాన బల్మి గాని| తన బల్మి కాదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! మొసలి నీటిలో ఉన్నంత వరకు ఏనుగునైనా పట్టి చంపగలదు. ఆ మొసలి…
పంచాంగం పంచాంగం 24-07-2020 శుక్రవారము 23 Jul 2020 శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, చతుర్థ్యాం,శుక్రవాసరే సూర్యోదయం 05:56 సూర్యాస్తమయం 06:48తిథి శుక్ల చతుర్థీపగలు 02:33నక్షత్రంపూర్వఫల్గునిపగలు 04:01యోగమువరీయాన్పగలు 08:57పరిఘరాత్రి తెల్లవారిజాము 05:50కరణంభద్రపగలు 02:33బవరాత్రి 01:18అమృత ఘడియలుపగలు 10:04నుండి11:33దుర్ముహూర్తంపగలు 08:30నుండి09:22పగలు 12:48నుండి01:39వర్జ్యంరాత్రి 10:42నుండి12:11ఈ రోజు పంచాంగం నాగ చతుర్థీ, దూర్వాగణపతి…
పంచాంగం పంచాంగం 23-07-2020 గురువారము 22 Jul 2020 శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, తృతీయాయాం, గురువాసరే సూర్యోదయం 05:56 సూర్యాస్తమయం 06:48తిథి శుక్ల తృతీయాసాయంత్రము 05:01నక్షత్రంమఘసాయంత్రము 05:41యోగమువ్యతీపాతపగలు 11:59కరణంతైతులఉదయం 06:10గరజిసాయంత్రము 05:01వణిజరాత్రి 03:47అమృత ఘడియలుపగలు 02:37నుండి04:56దుర్ముహూర్తంపగలు 10:13నుండి11:05పగలు 03:22నుండి04:14వర్జ్యంఉదయం 06:27నుండి07:57రాత్రి 01:08నుండి02:37ఈ రోజు పంచాంగం మధుశ్రవా వ్రతం,…
ధర్మము… వేమన శతకం – 33 21 Jul 2020 వేమన శతకం ఆ. నీళ్ళలోన మొసలి| నిగిడి దూరముపారుబైట మూరెడైన| బాఱలేదుస్థాన బల్మి గాని| తన బల్మి కాదయావిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా! నీటి యందు మొసలి ఎంత దూరమైననూ పోగలదు.భూమి మీద ఒక్క మూరెడు దూరమైననూ పోలేదు.…
పంచాంగం పంచాంగం 22-07-2020 బుధవారము 21 Jul 2020 శార్వరినామసంవత్సరే, దక్షిణాయణే, వర్ష ఋతౌ, శ్రావణమాసే, శుక్లపక్షే, ద్వితీయాయాం,బుధవాసరే సూర్యోదయం 05:56 సూర్యాస్తమయం 06:49తిథి శుక్ల ద్వితీయారాత్రి 07:19నక్షత్రంఆశ్రేషరాత్రి 07:12యోగముసిద్ధిపగలు 02:52కరణంబాలవపగలు 08:20కౌలవరాత్రి 07:19అమృత ఘడియలుసాయంత్రము 05:41నుండి07:12దుర్ముహూర్తంపగలు 11:57నుండి12:48వర్జ్యంపగలు 08:35నుండి10:06ఈ రోజు పంచాంగం సింహాయనం ప 02:07, అయన ప్రయుక్త హరిపద…
భక్తి… నారాయణీస్తుతి(31-35) 20 Jul 202020 Dec 2020 నారాయణీస్తుతి (31-35) రక్షాంసి యత్రోగ్రవిషాశ్చ నాగాయత్రారయో దస్యుబలాని యత్ర ।దావానలో యత్ర తథాబ్ధిమధ్యేతత్ర స్థితా త్వం పరిపాసి విశ్వమ్ ॥ 31॥ రాక్షసులున్నచోట, భయంకరమగు విషముగల సర్పములున్నచోట, శత్రువులున్నచోట, చోరసైన్యములున్నచోట, కార్చిచ్చుగల అరణ్యమండు, బడబానలముగల సముద్రమునందు చిక్కుపడినప్పుడు ఓయమ్మా! నీవే ఉండి…