వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(81-90)

సంక్షేపరామాయణమ్ తేన గత్వా పురీం లఙ్కాం హత్వా రావణమాహవే ।రామః సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ॥ 81॥ రాముడు ఆ సేతుమార్గమున లంకలోనికి ప్రవేశించెను. యుద్ధము నందు రావణుని సంహరించెను. సీతను పొంది, "పరగృహములో చాలకాలము వసించిన భార్యను ఎట్లు పరిగ్రహింతును?"…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(71-80)

సంక్షేపరామాయణమ్ స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః ।దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజామ్ ॥ 71॥ వానరశ్రేష్ఠుడగు సుగ్రీవుడు వానరు లందరిని రప్పించి, సీతాదేవిని అన్వేషించుటకై అన్ని దిక్కులకు పంపెను. తతో గృధ్రస్య వచనాత్సమ్పాతేర్హనుమాన్బలీ ।శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ॥ 72॥…

త్యాగరాజుకృతి: సీతాకల్యాణ వైభోగమే

https://www.youtube.com/watch?v=1IZWqVYWW4Q త్యాగరాజుకృతి: సీతాకల్యాణ వైభోగమే రాగం: శంకరాభరణంతాళం: ఖండలఘువు పల్లవి: సీతాకల్యాణ వైభోగమేరామ కల్యాణ వైభోగమే ॥సీతా॥ అను పల్లవి: పవనజ స్తుతి పాత్ర పావన చరిత్రరవి సోమ నవనేత్ర రమణీయ గాత్ర ॥సీతా॥ చరణము(లు): భక్తజన పరిపాల భరిత శరజాలభుక్తి…

భద్రాచల రామదాసు కీర్తన: చరణములే నమ్మితి

https://www.youtube.com/watch?v=9zHxHBRQcKk భద్రాచల రామదాసు కీర్తన: చరణములే నమ్మితి రాగం: కాపీ తాళం: ఆది పల్లవి: చరణములే నమ్మితి నీదివ్యచరణములే నమ్మితి చ.. చరణములు: వారధిగట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా నీదివ్య చ.. ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా…

పంచాంగం 01-04-2020 బుధవారము

శార్వరినామసంవత్సరే, ఉత్తరాయణే, వసంతఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే, అష్టమి, బుధవాసరే సూర్యోదయం 06:14 సూర్యాస్తమయం 06:25తిథి శుక్ల అష్టమిరాత్రి 03:38నక్షత్రంఆర్ద్రరాత్రి 07:23యోగముశోభనపగలు 04:49 కరణం భద్ర పగలు 03:43బవరాత్రి 03:38అమృత ఘడియలుపగలు 09:04నుండి10:43దుర్ముహూర్తంపగలు 11:55నుండి 12:44వర్జ్యంలేదుఈ రోజు పంచాంగం బ్రహ్మపుత్ర నద స్నానం…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(61-70)

సంక్షేపరామాయణమ్ తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి ॥ 61॥రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ । "నీకును వాలికిని విరోధమెట్లు ఏర్పడినది?" అని రాముడు ప్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తంతము అంతయు తెలిపెను. ప్రతిజ్ఞాతం చ రామేణ తదా…

భద్రాచల రామదాసు కీర్తన: ఇక్ష్వాకు కులతిలక

https://www.youtube.com/watch?v=ZQ-ckcMnRUA భద్రాచల రామదాసు కీర్తన: ఇక్ష్వాకు కులతిలక రాగం: కాంభోజి తాళం: ఆది (త్రిపుట) పల్లవి:ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవె రామచంద్రా నన్నురక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా చరణములు:చుట్టుప్రాకారములు సొంపుగ చేయిస్తి రామచంద్రాఆ ప్రాకారమునకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా ఇ.. గోపురమంటపాలు…

పంచాంగం 31-03-2020 మంగళవారము

శార్వరినామసంవత్సరే, ఉత్తరాయణే, వసంతఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే, సప్తమ్యాం, కుజవాసరే సూర్యోదయం 06:15 సూర్యాస్తమయం 06:25తిథి శుక్ల సప్తమిరాత్రి 03:48నక్షత్రంమృగశిరరాత్రి 06:38యోగముసౌభాగ్యసాయంత్రము 05:48 కరణం గరజి పగలు 03:30వణిజరాత్రి 03:48అమృత ఘడియలుపగలు 09:19నుండి11:01దుర్ముహూర్తంపగలు 08:41నుండి 09:30రాత్రి 11:09నుండి11:56వర్జ్యంరాత్రి 03:18నుండి04:57ఈ రోజు పంచాంగం సూర్య…

పంచాంగం 30-03-2020 సోమవారము

శార్వరినామసంవత్సరే, ఉత్తరాయణే, వసంతఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే, షష్ఠ్యాం, సోమవాసరే సూర్యోదయం 06:16 సూర్యాస్తమయం 06:25తిథి శుక్ల షష్ఠిరాత్రి 03:13నక్షత్రంరోహిణిసాయంత్రము 05:13యోగముఆయుష్మాన్సాయంత్రము 06:14 కరణం కౌలవ పగలు 02:36తైతులరాత్రి 03:13అమృత ఘడియలుపగలు 01:45నుండి03:29దుర్ముహూర్తంపగలు 12:45నుండి 01:33పగలు 03:11నుండి03:59వర్జ్యంపగలు 08:33నుండి10:17రాత్రి 11:09నుండి12:50ఈ రోజు పంచాంగం…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(51-60)

సంక్షేపరామాయణమ్ అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః ॥ 51॥జగామ సహమారీచస్తస్యాశ్రమపదం తదా । మృత్యువు సమీపించుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్లెను. తేన మాయావినా దూరమపవాహ్య నృపాత్మజౌ ॥ 52॥జహార భార్యాం రామస్య…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(41-50)

సంక్షేపరామాయణమ్ ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః ।విరాధం రాక్షసం హత్వా శరభఙ్గం దదర్శ హ ॥ 41॥సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా । పద్మములవంటి నేత్రములు గల రాముడు, దండకారణ్యమును ప్రవేశించిన వెనువెంటనే విరాధుడను రాక్షసుని చంపి, శరభంగ…

పంచాంగం 29-03-2020 ఆదివారము

శార్వరినామసంవత్సరే, ఉత్తరాయణే, వసంతఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే, పంచమ్యాం,రవివాసరే సూర్యోదయం 06:16 సూర్యాస్తమయం 06:25తిథి శుక్ల పంచమిరాత్రి 01:59నక్షత్రంకృత్తికపగలు 03:14యోగముప్రీతిసాయంత్రము 06:12 కరణం బవ పగలు 01:07బాలవరాత్రి 01:59అమృత ఘడియలుపగలు 12:35నుండి02:21దుర్ముహూర్తంపగలు 04:48నుండి 05:36వర్జ్యంలేదుఈ రోజు పంచాంగం లక్ష్మీపంచమి, నాగపూజా, హయవ్రతం, కూర్మకల్పాదిః(స్నానదానశ్రాద్ధాదులు),…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(32-40)

సంక్షేపరామాయణమ్ చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా ॥ 32॥రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతమ్ । రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకముచే పీడితుడై, పుత్రుని గూర్చి ఏడ్చుచు స్వర్గస్థుడయ్యెను. మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః ॥…

పంచాంగం 28-03-2020 శనివారము

శార్వరినామసంవత్సరే, ఉత్తరాయణే, వసంతఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే, చతుర్థ్యాం, శనివాసరే సూర్యోదయం 06:17 సూర్యాస్తమయం 06:25తిథి శుక్ల చతుర్థిరాత్రి 12:16నక్షత్రంభరణిపగలు 12:49యోగమువిష్కంభసాయంత్రము 05:50 కరణం వణిజ పగలు 11:13భద్రరాత్రి 12:16అమృత ఘడియలుఉదయం 07:29నుండి09:16దుర్ముహూర్తంఉదయం 06:17నుండి 07:54వర్జ్యంరాత్రి 02:02నుండి03:47ఈ రోజు పంచాంగం గణేశదమనపూజా, ప్రదోషః,…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(21-31)

సంక్షేపరామాయణమ్ తస్యాభిషేకసమ్భారాన్ దృష్ట్వా భార్యాఽథ కైకయీ ॥ 21॥ పూర్వం దత్తవరా దేవీ వరమేనమయాచత । వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనమ్ ॥ 22॥ దశరథుని రాణులలో నొకతె యైన కైకయి రామాభిషేకమునకై సేకరించిన సాధనసామగ్రిని చూచి, దశరథుడు పూర్వము తనకు రెండు…

పంచాంగం 27-03-2020 శుక్రవారము

శార్వరినామసంవత్సరే, ఉత్తరాయణే, వసంతఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే, తృతీయాయాం,శుక్రవాసరే సూర్యోదయం 06:18 సూర్యాస్తమయం 06:24తిథి శుక్ల తృతీయరాత్రి 10:11నక్షత్రంఅశ్వినిపగలు 10:07యోగమువైధృతిసాయంత్రము 05:13 కరణం తైతుల పగలు 09:01గరజిరాత్రి 10:11అమృత ఘడియలులేవుదుర్ముహూర్తంపగలు 08:43నుండి 09:32పగలు 12:45నుండి01:34వర్జ్యంఉదయము 07:26వరకురాత్రి 08:48నుండి10:35ఈ రోజు పంచాంగం మాసగౌరీవ్రతారంభః, సౌభాగ్యశయనవ్రతం,…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(11-20)

సంక్షేపరామాయణమ్ సమః సమవిభక్తాఙ్గః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ । పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాఞ్ఛుభలక్షణః ॥ ౧౧॥ ఆ శ్రీ రాముని శరీరము పొట్టిగా కాని, పొడవైనదిగా కాని లేదు. అతని అవయవములు అన్నియు హెచ్చుతగ్గులు లేక సరిగా విభజింపబడి ఉన్నవి. శరీరపు చాయ…

పంచాంగం 26-03-2020 గురువారము

శార్వరినామసంవత్సరే, ఉత్తరాయణే, వసంతఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే, ద్వితీయాయాం, గురువాసరే సూర్యోదయం 06:19 సూర్యాస్తమయం 06:24తిథి శుక్ల ద్వితీయరాత్రి 07:52నక్షత్రంరేవతిఉదయం 07:15యోగముఐంద్రపగలు 04:26 కరణం బవ ఉదయం 06:39బాలవరాత్రి 07:52అమృత ఘడియలుఉదయం 06:21వరకు రాత్రి 02:04నుండి03:51దుర్ముహూర్తంపగలు 10:21నుండి 11:09పగలు 03:11నుండి03:59వర్జ్యంరాత్రి తెల్లవారుజాము 05:39నుండిఈ…

వాల్మీకిరామాయణమునందలి సంక్షేపరామాయణమ్(1-10)

సంక్షేపరామాయణమ్ శ్రీగణేశాయ నమః । అథ సంక్షేపరామాయణమ్ । తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ । నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుఙ్గవమ్ ॥ 1॥ తపఃశాలియగు వాల్మీకి తపస్సును, వేదాధ్యయమును చేయుటయందు ఆసక్తికలవాడును, వాక్కులు తెలిసినవారిలో శ్రేష్ఠుడు, మునులలో గొప్పవాడును అగు నారదుని…

పంచాంగం 25-03-2020 బుధవారము

శార్వరినామసంవత్సరే, ఉత్తరాయణే, వసంతఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే, ప్రతిపత్తిథౌ,బుధవాసరే సూర్యోదయం 06:20 సూర్యాస్తమయం 06:24తిథి శుక్లప్రతిపత్సాయంత్రము 05:26నక్షత్రంరేవతిపూర్తియోగముబ్రహ్మపగలు 03:35 కరణం బవ సాయంత్రము 05:26అమృత ఘడియలురాత్రి తెల్లవారుజాము 04:33నుండి దుర్ముహూర్తంపగలు 11:58నుండి 12:46వర్జ్యంసాయంత్రము 05:46నుండి07:34ఈ రోజు పంచాంగం స్వస్తి శ్రీ చాన్ద్రమాన శార్వరి…