ముత్తుస్వామి దీక్షితుల కృతి: జమ్బూపతే

ముత్తుస్వామి దీక్షితుల కృతి: జమ్బూపతే

రాగం: యమునాకల్యాణి
తాళం: తిశ్ర ఏకం

పల్లవి –
జమ్బూపతే మాం పాహి నిజానన్దామృత బోధం దేహి

అనుపల్లవి –
అమ్బుజాసనాది సకల దేవ నమన
తుమ్బురునుత హృదయ తాపోపశమన
అమ్బుధి గఙ్గా కావేరీ యమునా
కమ్బుకణ్ఠ్యఖిలాణ్డేశ్వరీ రమణ

చరణమ్ –
పర్వతజాప్రార్థితాపలిఙ్గవిభో పఞ్చ భూత మయ ప్రపఞ్చప్రభో
సర్వజీవ దయాకర శమ్భో సామజాటవి నిలయ స్వయమ్భో
సర్వ కరుణా సుధాసిన్ధో శరణాగతవత్సలార్త బన్ధో
అనిర్వచనీయ నాద బిన్దో నిత్య మౌళి విధృత గఙ్గేన్దో

మధ్యమకాలసాహిత్యమ్ –
నిర్వికల్పక సమాధి నిష్ఠ శివ కల్పతరో
నిర్విశేషచైతన్య నిరఞ్జన గురుగుహగురో

Jambhupate- Muttuswami

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s