ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీకాళహస్తీశ

ముత్తుస్వామి దీక్షితుల కృతి: శ్రీకాళహస్తీశ

రాగం: హుసేనీ
తాళం: ఝంప

పల్లవి –
శ్రీకాళహస్తీశ శ్రితజనావన సమీరాకార
మాం పాహి రాజమౌళే ఏహి

అనుపల్లవి
పాకారి విధి హరి ప్రాణమయ కోశ
అనిలాకాశ భూమి సలిలాగ్ని ప్రకాశ శివ

చరణమ్
జ్ఞాన ప్రసూనామ్బికాపతే
భక్తాభిమాన దక్షిణకైలాసవాసా
అభీష్టదానచతురకరాబ్జ దీన కరుణానిధే
సూనశరసూదనాజ్ఞానహర పశుపతే

మధ్యమకాలసాహిత్యమ్ –
జ్ఞాన గురుగుహ సచ్చిదానన్దమయమూర్తే
హీనజాతి కిరాతకేన పూజిత కీర్తే

SriKalahastisha- Muttuswami

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s