ముత్తుస్వామి దీక్షితుల కృతి: చిన్తయ మా కన్ద

ముత్తుస్వామి దీక్షితుల కృతి: చిన్తయ మా కన్ద

రాగం: భైరవి
తాళం: రూపక

పల్లవి –
చిన్తయ మా కన్ద మూలకన్దమ్
చేతః శ్రీ సోమాస్కన్దమ్

అనుపల్లవి –
సన్తతం అఖణ్డ సచ్చిదానన్దమ్
సామ్రాజ్యప్రద చరణారవిన్దమ్

చరణమ్ –
మఙ్గళకర మన్దహాస వదనమ్
మాణిక్యమయ కాఞ్చీసదనమ్
అఙ్గ సౌన్దర్య విజిత మదనమ్
అన్తక సూదనమ్ కున్దరదనమ్

మధ్యమకాలసాహిత్యమ్
ఉత్తుఙ్గ కమనీయ వృషతురఙ్గమ్
భైరవీ ప్రసఙ్గమ్ గురుగుహాన్తరఙ్గమ్
పృథ్వీలిఙ్గమ్

Chintaya ma kanda- Muttuswami

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s