పంచాంగం 20-01-2020 సోమవారము

వికారినామసంవత్సరే, ఉత్తరాయణే, హేమంతఋతౌపుష్యమాసే , కృష్ణపక్షే, ఏకాదశ్యాం, సోమవాసరే

సూర్యోదయం 06:53
సూర్యాస్తమయం 06:00
తిథి కృష్ణ ఏకాదశీ రాత్రి 02:07
నక్షత్రంఅనురాధరాత్రి 11:31
యోగముగండఉదయము 07:58
వృద్ధిరాత్రితెల్లవారుజాము06:12
కరణం బవపగలు 02:29
బాలవరాత్రి 02:07
అమృత ఘడియలుపగలు 01:12నుండి02:47
దుర్ముహూర్తం పగలు 12:49నుండి 01:33
పగలు03:02నుండి03:47
వర్జ్యం రాత్రితెల్లవారుజాము 05:10నుండి06:47
ఈ రోజు పంచాంగం

కుంభాయనం రా 08:24(హరిపద పుణ్యకాలము ప 12:25 నుండి అస్తమానం వరకు) ,సర్వేషాం షటిలైకాదశీ( తిలస్నాయీ తిలోద్వర్తీ తిలహోమీ తిలోదకీ | తిలభుక్ తిలదాతా చ షట్తిలాః పాపనాశనాః || తిలోదకీ= తిలోదకేనపూజా/ తర్పణాదికం/ తిలోదకపానం చ )(శ్రాద్ధతిథిః – ఏకాదశీ )

గమనిక : ఈ పంచాంగంలో ఇవ్వబడిన సూర్యోదయ సూర్యాస్తమయాలు భాగ్యనగరానికి చెందినవి.

Panchangam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s