సుమతీ శతకము-25

సుమతీ శతకము.

క. కడు బలవంతుడైనను
బుడమినిఁ బ్రాయంపుటాలిఁ | బుట్టినయింటం
దడవుండనిచ్చె నేనియుఁ
బడుపుగ నంగడికిఁ దానె | పంపుట సుమతీ !

తాత్పర్యము: సుమతీ ! లోకములో మిక్కిలి బలము కలవాడైనప్పటికిని వయస్సులో నున్న భార్యను, ఆమె పుట్టింటిలో చాలాకాలము ఉండనిచ్చిన యెడల వ్యభిచారిణిగ డబ్బు సంపాదించుటకు వేశ్యవాటికకు తానే స్వయంగా పంపించినట్లే యగును. అనగా ఎక్కువ కాలము భార్యను పుట్టినింట ఉంచరాదని భావము.

Sumati Shatakamu – 25

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s