వేమన శతకం – 24

వేమన శతకం

ఆ. పాముకన్న లేదు | పాపిష్టి జీవంబు
అట్టి పాము జెప్పి | నట్టె వినును
ఖలుని గుణము మాన్పు | ఘనులెవ్వరును లేరు
విశ్వదాభిరామ | వినురవేమ !

తాత్పర్యము: ఓ వేమా ! దుష్టజంతువు అయిన పాముచేత గూడా చెప్పినట్లు చేయించవచ్చును. కాని దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములు పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనను సాధ్యము కాదు.

Vemana Shatakam -24

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s