సుమతీ శతకము-23

సుమతీ శతకము.

క. ఒల్లని సతి, నొల్లని పతి
నొల్లని చెలికాని విడువ|నొల్లనివాఁడే,
గొల్లండు గాక ధరలో
గొల్లండును గొల్లఁడౌనె|గుణమున సుమతీ!

తాత్పర్యము : సుమతీ! తన్ను ప్రేమించని పెండ్లామును, ప్రేమించని యజమానుని లేక భర్తను, ప్రేమింపని స్నేహితుని, విడచిపెట్టుటకు ఇష్టపడని వాడే వెర్రిగొల్లవాడు _ అనగా తెలియని మూర్ఖుడు అగును. కాని భూమియందు గొల్లకులమున పుట్టినవాడు స్వభావ గుణములచే వెర్రిగొల్లవాడు కాడు.

Sumati Shatakamu – 23

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s