సుమతీ శతకము-22

సుమతీ శతకము.

క. ఒకయూరికి నొక కరణము
నొక తీర్పరియైనఁ గాక | నొగిఁదఱ చైనం
గకవికలుగాక యుండునె
సకలంబును గొట్టువడ్క | సహజము సుమతీ !

తాత్పర్యము: సుమతీ ! ఒక గ్రామమునకు ఒక కరణము, ఒక ధర్మాధికారి మాత్రమే ఉండవలయును. అట్లుగానిచో అనేక మంది కరణములు, అనేకులు ధర్మాధికారులు ఉండిన గ్రామములోని పరిస్థితులు కకాలికలై అన్ని పనులను చెడిపోవును.

Sumati Shatakamu – 22

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s