సుమతీ శతకము-21

సుమతీ శతకము.

క. ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల|దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాజ్ఞ|మేదిని సుమతీ!

తాత్పర్యము : సుమతీ! నేలమీద పడిన పచ్చికాయలను ఏఱి తినకుము, చుట్టములను తిట్టవద్దు, యుద్ధమునందు వెనుతిరిగి పారిపోరాదు. పెద్దల ఆజ్ఞను అతిక్రమించరాదు. ఇవన్నియు దోషములను కలిగించు పనులు అని భావము.

Sumati Shatakamu – 21

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s