ఈ మార్గశిరమాసంలో ముఖ్య తిథులు, పండుగలు (27-11-2019 నుండి 25-12-2019 వరకు )

(శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి )

తేదివిశేషం
27యాగః, తదుపర్యాగ్రయణమ్
28యోగిరాజ దత్తావతారః, చంద్రదర్శనం(ఉత్తరశృఙ్గః)
29రంభా వ్రతం, ప్రదోషః
30వరచతుర్థీ(వరగణపతి/కపర్ది గణపతి వ్రతం)
1నాగ పంచమీ
2సుబ్రహ్మణ్య షష్ఠీ(పూజా/ఉపవాసశ్చ), శీతఘ్నదానాని, మల్లార షష్ఠీ(మల్లాసుర సంహారషష్ఠీ), ప్రదోషః
3మిత్రసప్తమీ, నన్దాసప్తమీ(స్నానం దానం సర్వం తత్ర అక్షయం),ప్రదోషః, ద్విపుష్కరయోగః(ఉదయాది ప 02:17 వరకు)
4బుధాష్టమీ(స్నానదానాదులు అక్షయఫలప్రదములు)+దుర్గావ్రతం, కాలాష్టమీ(కాలభైరవపూజా, శతతారాయోగేవిశేషః)
5నన్దినీనవమీ, ప్రలయకల్పాదిః, సద్గురువర్యులు శ్రీ కన్దుకూరి శివానందమూర్తి మహోదయుల జయంతి
8సర్వేషాం గాన్ధారికైకాదశీ, మోక్షదైకాదశీ, గీతాజయంతీ
9అఖండద్వాదశీ(ఉపవాసము, పంచగవ్యములతో స్నానం, పంచగవ్యముల భక్షణం, పూజా, దానాదులు విశేష ఫల ప్రదములు), మత్స్యద్వాదశీ, వాసుదేవద్వాదశీ, రుక్మాంగద ద్వాదశీ, హనుమద్ర్వతం, ప్రదోషః(ప్రదోషపూజా)
10భౌమ చతుర్దశీ ప 10:40 నుండి(స్నానదానాదులు అక్షయఫలప్రదములు), అనధ్యాయః, పాషాణచతుర్దశీ
11దత్తాత్రేయజయంతీ, కాలాగ్నిశమనదత్తావతారః, చన్ద్రపూజా, హేమంతప్రత్యవరోహణం, పూర్ణిమాపూజా(రాత్రిపూజా), అన్వాధానం
12పద్మకయోగః(స్నానదానాదులు అక్షయ ఫలప్రదములు), మార్గశిర పూర్ణిమా – మృగశిరా నక్షత్రయోగః(కన్యాకుబ్జక్షేత్రే స్నానం, దానం, ఉపోషణం మహాఫలప్రదములు), యాగః, పూర్ణిమాహోమః, పూర్ణిమాపూజా(దివాపూజా)
13గురుమౌఢ్యారంభః
14త్రిపుష్కర యోగః (ఉదయాది పగలు 08:45 వరకు)
15పుష్కర యాగః (గౌతమీస్నానమ్ విశేష ఫలప్రదములు), ప్రదోషః, సంకష్టహర చతుర్థీ (చన్ద్రోదయము రాత్రి 08:48)
16ధనుస్సంక్రమణం పగలు 03:30 (సంక్రమణ ప్రయుక్త షడశీతి పుణ్యకాలము పగలు 03:30 నుండి సుర్యాస్తమయము వరకు)
17 ధనుర్మాసారమ్భః
18అష్టకా పూర్వేద్యుః, ప్రదోషః
19ప్రధాన అనఘాష్టమీ, అష్టకా శ్రాద్ధమ్
20అన్వష్టకా
22మకరాయణం పగలు 09:49 (ఉదయము నుండి ఇప్పటి వరకు మకరాయణ ప్రయుక్త ఉత్తరాయణ పుణ్యకాలము), సర్వేషాం సఫలైకాదశీ, ద్విపుష్కరయోగః (సాయంత్రం 06:38 నుండి రాత్రి మొత్తం)
23శ్రీ కాంచీ పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆరాధన, ప్రదోషః (ప్రదోష పూజా)
24కృష్ణాంగార చతుర్దశీ (యమతర్పణము – సంవత్సరకృత పాప నాశకమ్), భౌమ చతుర్దశీపగలు 10:40 నుంది (స్నాన దానాదులు అక్షయ ఫలప్రదములు), అనధ్యాయః, మాసశివరాత్రిః
25దర్శశ్రాద్ధం (పితృతర్పణం), అన్వాధానం

Important Tithi’s and Festivals in Margashira masam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s