వేమన శతకం – 20

వేమన శతకం

ఆ. అల్పబుద్ధి వాని|కధికార మిచ్చిన
దొడ్డవారి నెల్ల|దోలి తిరుగుఁ
జెప్పు దినెడు కుక్క|చెఱకు తీపెరుఱుగునా
విశ్వదాభిరామ|వినురవేమా!

తాత్పర్యము : ఓ వేమా! హీనమైన బుద్ధిగల వానికి అధికారము కట్టబెట్టినచో అతడు అక్కడ నుండు మంచివారిని వెళ్ళగొట్టును. వారిని అవమానించును ఏల అనగా చెప్పును తిను కుక్కకు చెఱకు తెలియదు. అట్లే హీనునకు అధికారము వచ్చినను వానికి మంచి గుణములు తెలియవని భావము.

Vemana Shatakam -20

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s