సుమతీ శతకము-18

సుమతీ శతకము.

క. ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కా మాటలాడి | యన్యుల మనముల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుక తిరుగువాడు | ధన్యుడు సుమతీ ! || 18 ||

తాత్పర్యము: సుమతీ ! ఏ సమయమునకు ఏది తగినదో, అప్పటి ఆమాటలను పల్కి, ఇతరుల మనస్సులను బాధింపకుండా తాను బాధపడకుండా తప్పించుకొని నడుచుకొనువాడె కృతార్థుడు.

Sumati Shatakamu – 18

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s