పంచాంగం పంచాంగం 01-12-2019 ఆదివారము 30 Nov 2019 వికారినామసంవత్సరే, దక్షిణాయనే, హేమంతఋతౌ, మార్గశిరమాసే, శుక్లపక్షే, పంచమ్యాం, రవివాసరే సూర్యోదయం 06:34 సూర్యాస్తమయం 05:36 తిథిశుక్ల పంచమీ రాత్రి 07:19 నక్షత్రంఉత్తరాషాఢ పగలు 09:41 యోగమువృద్ధి పగలు 01:32 కరణం బవ ఉదయం 06:43 బాలవ రాత్రి 07:16 అమృత ఘడియలురాత్రి…
ధర్మము… వేమన శతకం – 22 29 Nov 2019 వేమన శతకం ఆ. ఎద్దు కైనఁగాని | యేడాది తెల్పినమాట దెలసి నడచు | మర్మమెఱిఁగిమొప్పె తెలియలేడు | ముప్పదేండ్లకునైనవిశ్వదాభిరామ | వినురవేమ! తాత్పర్యము: ఓ వేమా ! బండిలాగు ఎద్దుకైననూ ఒక సంవత్సరము శిక్షణ ఇచ్చినయెడల సూచించిన మాటలను అనుసరించి…
ధర్మము… సుమతీ శతకము-22 29 Nov 2019 సుమతీ శతకము. క. ఒకయూరికి నొక కరణమునొక తీర్పరియైనఁ గాక | నొగిఁదఱ చైనంగకవికలుగాక యుండునెసకలంబును గొట్టువడ్క | సహజము సుమతీ ! తాత్పర్యము: సుమతీ ! ఒక గ్రామమునకు ఒక కరణము, ఒక ధర్మాధికారి మాత్రమే ఉండవలయును. అట్లుగానిచో అనేక…
పంచాంగం పంచాంగం 30-11-2019 శనివారము 29 Nov 2019 వికారినామసంవత్సరే, దక్షిణాయనే, హేమంతఋతౌ, మార్గశిరమాసే, శుక్లపక్షే, చతుర్థ్యాం, శనివాసరే సూర్యోదయం 06:33 సూర్యాస్తమయం 05:36 తిథిశుక్ల చతుర్థి సాయంత్రము 06:09 నక్షత్రంపూర్వాషాఢ పగలు 08:16 యోగముగండ పగలు 01:55 కరణం భద్ర సాయంత్రం 06:09 అమృత ఘడియలురాత్రి 02:55 నుండి 04:36…
పంచాంగం పంచాంగం 29-11-2019 శుక్రవారము 28 Nov 2019 వికారినామసంవత్సరే, దక్షిణాయనే, హేమంతఋతౌ, మార్గశిరమాసే, శుక్లపక్షే, తృతీయాయాం, శుక్రవాసరే సూర్యోదయం 06:32 సూర్యాస్తమయం 05:36 తిథిశుక్ల తృతీయ సాయంత్రము 05:44నక్షత్రంమూలఉదయము 07:34 యోగముశూలపగలు 02:52 కరణం గరజిసాయంత్రం05:44వణిజ రాత్రి తెల్లవారుజాము 05:57అమృత ఘడియలురాత్రి 03:20నుండి 04:59 దుర్ముహూర్తం పగలు 08:45నుండి 09:29పగలు…
ధర్మము… వేమన శతకం – 21 28 Nov 2019 వేమన శతకం ఆ. అల్పుడైనవాని|కధిక భాగ్యముగల్గదొడ్డవారిఁదిట్టి|తొలఁగ గొట్టుఅల్పజాతి మొప్పె|యధికుల నెఱుఁగునావిశ్వదాభిరామ|వినురవేమ! తాత్పర్యము : ఓ వేమా! హీనబుద్ధిగలవానికి సంపద గల్గినచో మంచి వారిని తిట్టి వెళ్ళగొట్టును. తక్కువ జాతికి చెందిన మూర్ఖునికి తనకంటె గొప్పవారైన మనుష్యులను తెలుసుకొనుట చేతగాదు. Vemana Shatakam…
ధర్మము… సుమతీ శతకము-21 28 Nov 2019 సుమతీ శతకము. క. ఏఱకుమీ కసుగాయలుదూఱకుమీ బంధుజనుల|దోషము సుమ్మీపాఱకుమీ రణమందునమీఱకుమీ గురువులాజ్ఞ|మేదిని సుమతీ! తాత్పర్యము : సుమతీ! నేలమీద పడిన పచ్చికాయలను ఏఱి తినకుము, చుట్టములను తిట్టవద్దు, యుద్ధమునందు వెనుతిరిగి పారిపోరాదు. పెద్దల ఆజ్ఞను అతిక్రమించరాదు. ఇవన్నియు దోషములను కలిగించు పనులు…
ఉపనిషత్… ఈశావాస్యోపనిషత్ – శంకరభాష్యముతో – సంపూర్ణమ్ 28 Nov 201928 Nov 2019 ఈశితా సర్వభూతానాం సర్వభూతమయశ్చ యః । ఈశావాస్యేన సంబోధ్యమీశ్వరం తం నమామ్యహం ।। శాంతి పాఠః ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే । పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ।। ఈశావాస్యమ్ ఇత్యాదయః మన్త్రాః కర్మసు-అవినియుక్తాః, తేషాం అకర్మశేషస్య ఆత్మనః యాథాత్మ్యప్రకాశకత్వాత్…
ధర్మము… ఈ మార్గశిరమాసంలో ముఖ్య తిథులు, పండుగలు (27-11-2019 నుండి 25-12-2019 వరకు ) 27 Nov 2019 (శ్రీ కంచి కామకోటి పీఠ పంచాంగం నుంచి ) తేదివిశేషం27యాగః, తదుపర్యాగ్రయణమ్28యోగిరాజ దత్తావతారః, చంద్రదర్శనం(ఉత్తరశృఙ్గః)29రంభా వ్రతం, ప్రదోషః30వరచతుర్థీ(వరగణపతి/కపర్ది గణపతి వ్రతం)1నాగ పంచమీ2సుబ్రహ్మణ్య షష్ఠీ(పూజా/ఉపవాసశ్చ), శీతఘ్నదానాని, మల్లార షష్ఠీ(మల్లాసుర సంహారషష్ఠీ), ప్రదోషః3మిత్రసప్తమీ, నన్దాసప్తమీ(స్నానం దానం సర్వం తత్ర అక్షయం),ప్రదోషః, ద్విపుష్కరయోగః(ఉదయాది ప 02:17…
పంచాంగం పంచాంగం 28-11-2019 గురువారము 27 Nov 201927 Nov 2019 వికారినామసంవత్సరే, దక్షిణాయనే, హేమంతఋతౌ, మార్గశిరమాసే, శుక్లపక్షే, ద్వితీయాయాం, గురువాసరే సూర్యోదయం 06:32 సూర్యాస్తమయం 05:35 తిథిశుక్ల ద్వితీయ సాయంత్రము 06:03నక్షత్రంజ్యేష్ఠ ఉదయము 07:34 యోగముధృతి పగలు 04:22 కరణం బాలవ ఉదయము06:33కౌలవ సాయంత్రము 06:03 తైతుల రాత్రి తెల్లవారుజాము 05:54 అమృత…
పంచాంగం పంచాంగం 27-11-2019 బుధవారము 26 Nov 2019 వికారినామసంవత్సరే, దక్షిణాయనే, హేమంతఋతౌ, మార్గశిరమాసే, శుక్లపక్షే, ప్రతిపత్ తిథౌ, బుధవాసరే సూర్యోదయం 06:31 సూర్యాస్తమయం 05:35 తిథిశుక్లప్రతిపత్ రాత్రి 07:03నక్షత్రంఅనురాధ పగలు 08:13యోగముసుకర్మసాయంత్రము 06:24 కరణం కింస్తుఘ్నంఉదయము07:51బవ రాత్రి 07:03 అమృత ఘడియలు రాత్రి 11:00నుండి 12:34 దుర్ముహూర్తం పగలు 11:41నుండి…
ధర్మము… వేమన శతకం – 20 26 Nov 2019 వేమన శతకం ఆ. అల్పబుద్ధి వాని|కధికార మిచ్చిన దొడ్డవారి నెల్ల|దోలి తిరుగుఁ జెప్పు దినెడు కుక్క|చెఱకు తీపెరుఱుగునా విశ్వదాభిరామ|వినురవేమా! తాత్పర్యము : ఓ వేమా! హీనమైన బుద్ధిగల వానికి అధికారము కట్టబెట్టినచో అతడు అక్కడ నుండు మంచివారిని వెళ్ళగొట్టును. వారిని అవమానించును…
ధర్మము… సుమతీ శతకము-20 26 Nov 2019 సుమతీ శతకము. క. ఎప్పుడు సంపద కలిగిన నప్పుడె బంధువులు వత్తు|రది యెట్లన్నన్ దెప్పలుగఁ జెఱువు నిండినఁ గప్పలు పదివేలు చేరుఁ|గదరా సుమతీ! తాత్పర్యము : సుమతీ! చెఱువు నిండా నీరు చేరిన వెంటనే వేల కొలది కప్పల దండు చెఱువు…
పంచాంగం పంచాంగం 26-11-2019 మంగళవారము 25 Nov 2019 వికారినామసంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీకమాసే, కృష్ణ పక్షే , అమావాస్యాయాం, కుజవాసరే సూర్యోదయం 06:31 సూర్యాస్తమయం 05:35 తిథిఅమావాస్య రాత్రి 08:38నక్షత్రంవిశాఖ పగలు 09:24యోగముఅతిగండరాత్రి 08:53 కరణం చతుష్పాత్పగలు 09:40నాగవంరాత్రి 08:38 అమృత ఘడియలు రాత్రి 10:19నుండి 11:51 దుర్ముహూర్తం పగలు…
ధర్మము… వేమన శతకం – 19 25 Nov 2019 వేమన శతకం ఆ. విద్యలేని వాడు | విద్యాధికుల చెంత ఉండినంత పండి | తుండు కాడు కొలని హంసల కడ | కొక్కెర ఉన్నట్లు విశ్వదాభిరామ | వినురవేమా! తాత్పర్యము : ఓ వేమా! కొలనులలో హంసల వద్ద కొంగ…
ధర్మము… సుమతీ శతకము-19 25 Nov 2019 సుమతీ శతకము. క. ఎప్పుడు దప్పులు వెదకెడు నప్పురుషుని కొల్వగూడ | దదియెట్లన్నన్ సర్పంబు పడగనీడను గప్ప వసించిన విధంబు | గదరా సుమతీ ! తాత్పర్యము : సుమతీ! ఎల్లపుడు దోషములను వెదుకుచూ ఉండే యజమానుని సేవ చేయకూడదు. పాము…
పంచాంగం పంచాంగం 25-11-2019సోమవారము 24 Nov 2019 వికారినామసంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీకమాసే, కృష్ణ పక్షే , చతుర్దశ్యాం, సోమవాసరే సూర్యోదయం 06:30 సూర్యాస్తమయం 05:35 తిథి కృష్ణ చతుర్దశి రాత్రి 10:42నక్షత్రంస్వాతి పగలు 10:58యోగముశోభనరాత్రి 11:45 కరణం భద్రపగలు 11:54 శకునిరాత్రి 10:42 అమృత ఘడియలు రాత్రి 01:10నుండి…
పంచాంగం పంచాంగం 24-11-2019 ఆదివారము 23 Nov 2019 వికారినామసంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, కార్తీకమాసే, కృష్ణ పక్షే , త్రయోదశ్యాం, రవివాసరే సూర్యోదయం 06:29 సూర్యాస్తమయం 05:35 తిథి కృష్ణ త్రయోదశి రాత్రి 01:06 నక్షత్రంచిత్ర పగలు 12:47 యోగముసౌభాగ్య రాత్రి 02:54 కరణం గరజి పగలు 02:24 వణిజ రాత్రి…
ధర్మము… వేమన శతకం – 18 22 Nov 2019 వేమన శతకం ఆ. హీనుడెన్ని విద్య | లిలను నేర్చినగాని ఘనుడుగాడు హీన | జనుడె గాని పరిమళమును మోయ, | గార్దభము గజమౌనె విశ్వదాభిరామ | వినురవేమ ! || 18 || తాత్పర్యము: ఓ వేమా ! హీన…
ధర్మము… సుమతీ శతకము-18 22 Nov 2019 సుమతీ శతకము. క. ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడి | యన్యుల మనముల్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు | ధన్యుడు సుమతీ ! || 18 || తాత్పర్యము: సుమతీ ! ఏ సమయమునకు ఏది…