సుమతీ శతకము-12

సుమతీ శతకము

క. ఇమ్ముగ జదవని నోరును
అమ్మాయని పిలిచి యన్న | మడుగని నోరున్
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మన్ను ద్రవ్వినట్టి | గుంటర సుమతీ !

తాత్పర్యము : సుమతీ ! చక్కగా మాటలు పలుకని నోరును, “అమ్మా” అని పిలిచి అన్నము అడుగని నోరును, “తమ్ముడా” యని పిలువని నోరును, కుమ్మరి మన్ను త్రవ్విన గోయి వలె నిరర్ధకము.

Sumati Shatakamu – 12

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s