శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్

శ్రీ రాజరాజేశ్వర్యష్టకమ్
అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమా పార్వతీ|
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ|
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా|
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ|| 1 ||

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసంధాయినీ|
వాణీ పల్లవపాణి వేణు మురళీ గాన ప్రియా లోలినీ|
కల్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ|
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ|| 2 ||

అంబా నూపుర రత్నకంకణధరీ కేయూరహారావళీ|
జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాజితామ్|
వీణావేణువినోద మండితకరా వీరాసనా సంస్థితా|
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ|| 3 ||

అంబా రౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖీ వైష్ణవీ|
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా|
చాముండాశ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ|
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ|| 4 ||

అంబా శూల ధనుఃకుశాంకుశధరీ అర్ధేందు బింబాధరీ|
వారాహీ మధుకైటభ ప్రశమనీ వాణీ రమాసేవితా|
మల్లాద్యాసుర మూకద్యైత్యదమనీ మాహేశ్వరీ అంబికా|
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ|| 5 ||

అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా|
గాయత్రీప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా|
ఓంకారీ వినుతా సురార్చితపదా ఉద్దండ దైత్యాపహా|
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ|| 6 ||

అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా|
యా బ్రహ్మాదిపిపీలికాంత జననీ యా వై జగన్మోహినీ|
యా పంచప్రణవాది రేఫ జననీ యా చిత్కళామాలినీ|
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ|| 7 ||

అంబా పాలిత భక్తరాజ రనిశం అంబాష్టకం యః పఠేత్|
అంబాలోక కటాక్షవీక్షలలితా ఐశ్వర్య మవ్యాహతా|
అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్షప్రదా|
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ|| 8 ||

Sri Rajarajeswari Ashtotaram

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s