శ్యామశాస్త్రుల్లవారి గీతము :పార్వతి జనని భవాని శ్రీ రాజరాజేశ్వరి

రాగం: భైరవి 
తాళం: ఖండ మఠ్యమ్‌

చరణములు:
పార్వతి జనని భవాని శ్రీ రాజరాజేశ్వరి సర్వలోకపాలిని మానిని దేవి
నీరజాక్షి పరమపావని కామాక్షి నిరంజని మామవ అంబా ॥

శ్రీకరి జనని మృడాని శ్రీ రాజరాజేశ్వరి హ్రీంకారరూపిణి హరిణాక్షి దేవి
శ్రీ కాంచీపురవాసిని కామాక్షి శ్రీ కామేశ్వరి మామవ అంబా ॥

శాంభవి జనని పురాణి శ్రీ రాజరాజేశ్వరి శర్వరీశ ధారిణి శంకరి దేవి
శ్యామకృష్ణ పరిపాలిని కామాక్షి శ్యామళాంబికే మామవ అంబా ॥

Syama Sastri : parvati janani

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s