శ్యామశాస్త్రుల్లవారి కీర్తన : పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి

రాగం: నాట 
తాళం: రూపకం

పల్లవి:
పాహి మాం శ్రీ రాజరాజేశ్వరి అంబ పాహి మాం
శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి॥

అను పల్లవి:
సింహాసనారూఢే దేవతే దృఢవ్రతే సింహాసనారూఢే ఏహి ఆనంద హృదయే॥

చరణములు:
కామితార్థ ఫలదాయికే అంబికే కాళికే
కామితార్థ ఫలదాయికే కామకోటి పీఠగతే ॥

మానవ మునిగణ పాలినీ మానిని జనని భవాని
మానిత గుణశాలిని నిరంజని నిఖిలపాప శమని ॥

సారసపదయుగళే స్వరజతి కల్పిత సంగీ
త రసికే నటప్రియే బాలే సురభి పుష్ప మాలే॥

శారదే సామగాన సమ్మోదితకరి శ్రీ
చక్ర రాజేశ్వరి సులయకరి శ్యామకృష్ణ సోదరి॥

Syama Sastri : Pahimam Sri RajaRajeswari

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s