రాగం: రమా మనోహరి
తాళం: రూపకం
పల్లవి
మాతంగి శ్రీ రాజరాజేశ్వరి మామవ
అనుపల్లవి
మాతంగ వదనాది గురు గుహ జనని ధనిని
మధ్యమ కాల సాహిత్యం
మంద స్మిత మహా దేవ మనోల్లాసిని నళిని
చరణం
రమా మనోహరి రాకేందు శేఖరి సుఖకరి
రణత్కింకిణి మేఖలా భాస్వరి సుందరి
మధ్యమ కాల సాహిత్యం
వామ మార్గ ప్రియకరి శంకరి సర్వేశ్వరి
Muttuswami Deekshit : mAtangi