మహా వైద్యనాథ అయ్యరు కీర్తన : పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి

రాగం: జనరంజని
తాళం: ఆది

పల్లవి
పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కృపాకరి శంకరి

అనుపల్లవి
ఏహి సుఖం దేహి సింహవాహిని దయా ప్రవాహిని మోహిని

చిట్టాయి స్వరం
పా ప మ రి స ధ ప ప మ మ రి రి స రి స రి గ మ పా సా రి గ
మ పా ధ ప మ ప ధ ప నీ స ప ని శ ఋఇ శ ఋఇ ఘ ంఅ ఋఇ
శా శ ధ ప మ రీ సా రి గ మ

చరణం
భండ చండ ముండ ఖండని మహిష భంజని రంజని నిరంజని
పండిత శ్రీ గుహదాస పోషణి సుభాషిణి రిపు భీషణి వర భూషణీ

Maha Vaidyanaatha Aiyyar : paahimam sri rajarajeswari

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s