రాగం: హంసధ్వని
తాళం: రూపకం
పల్లవి:
జయ మహిషాసురమర్దిని శ్రితజన పాలిని || జయ ||
అను పల్లవి:
జయ జయేన్ద్ర పూజితే జయ జయ జయ జగన్మాతే || జయ ||
చరణములు:
జయ జయ మధురిపు సోదరి
జయ జయ శ్రీ శాతోదరి
జయ గణేశ గురుగుహ జనని
జయ హరికేశ భామిని ॥జయ॥
Jaya mahishasura mardini : Muttaiah Bhagavatar