ముత్తుస్వామిదీక్షితుల నొట్టుస్వరం: పాహి దుర్గే 5Oct 201923 Oct 2020Add a comment రాగం: శంకరాభరణమ్ తాళం: చతుశ్ర ఏకమ్ పాహి దుర్గే భక్తిం దేహి పద్మ కరే విజయ చిచ్ఛక్తే ఏహి దేహి సర్వజ్ఞే యతి నుత గణ పతి గురు గుహ జనని మామ్ (పాహి) Muttuswamy Dikshitulu : Pahi Durge Like this:Like Loading... Related