రాగం: హిందోళం
తాళం: రూపకం
పల్లవి
సరస్వతీ విధి యువతీ సంరక్షతు మాం శ్రీ
సమష్టి చరణం
మురళీ వీణా గాన వినోదినీ సంవేదినీ
చారు చంద్ర హాసినీ సరసీరుహ లోచనీ
మధ్యమ కాల సాహిత్యం
మురారి గురు గుహ మోదినీ శబ్దార్థ స్వరూపిణీ
హంసినీ బ్రహ్మాణీ ఆరక్త వర్ణ రూపిణీ
Muttuswamy Dikshitulu : Saraswati Vidhiyuvati