రాగం: మంగళ కైశికీ
తాళం: చాపు
పల్లవి
శ్రీ భార్గవీ భద్రం మే దిశతు
శ్రీ రంగ ధామేశ్వరీ
అనుపల్లవి
సౌభాగ్య లక్ష్మీ సతతం మామవతు
సకల లోక జననీ విష్ణు మోహినీ
చరణం
మదన గురు మానినీ మమ మనసి తిష్ఠతు
మధుకర విజయ మంగళ కైశికా నివసతు
సదన మధ్యే మహా లక్ష్మీ సదా విహరతు
సామజ హేమ కుంభ స్నాపితా విజయతు
మధ్యమ కాల సాహిత్యం
పద నయనానన కర నలినీ పరమ పురుష హరి ప్రణయినీ
వదన కమల గురు గుహ ధరణీశ్వర నుత రంగ నాథ రమణీ
Muttuswami Deekshit : Sri Bhargavi